Google Play రీఛార్జి కోడ్‌ను రిడీం చేసుకోవడం ఎలా?
మీ Google Play రీఛార్జి కోడ్‌ను రిడీం చేసుకునేందుకు,
- మీ ప్లే స్టోర్ యాప్‌ను తెరవండి.
- ఎడమవైపు మెనూకు వెళ్లి, పేమెంట్ పద్ధతులు/Payment Methodsను ట్యాప్ చేయండి.
- పేమెంట్ పద్ధతిని చేర్చు/Add Payment Methods కింద రిడీం కోడ్/Redeem Codeను ట్యాప్ చేయండి.
- రీఛార్జి కోడ్‌ను ప్రవేశపెట్టి, రిడీం/Redeemను ట్యాప్ చేయండి.