కొనుగోలు చేసిన తర్వాత నా రీఛార్జి కోడ్‌ నాకు ఎక్కడ కనిపిస్తుంది?

మీ Google Play రీఛార్జి కోడ్‌ను కనుగొనడం కోసం, మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లోని చరిత్రను ట్యాప్ చేసి, కోడ్ కొనుగోలు చేసేందుకు మీరు చేసిన పేమెంట్‌ను చూడండి.