నా స్మార్ట్ టీవీలో Disney+ Hotstar చూడగలనా?

అవును. Disney+ Hotstarను మీ స్మార్ట్ టీవీలో Google Chromecast, Amazon Fire TV, Android TV మరియు Apple TVలను ఉపయోగించి, అందుకోవచ్చు. సమీప భవిష్యత్తులో మరిన్ని స్మార్ట్ టీవి యాప్‌లకు మద్దతు ఇచ్చేందుకు Disney+ Hotstar సన్నాహాలు చేస్తోంది. Disney+ Hotstar వెబ్‌సైట్‌లో అప్‌డేట్లకోసం వేచి చూడండి. 

మరిన్ని వివరాలకోసం దయచేసి, Disney+ Hotstarను  [email protected]లో సంప్రదించండి.