నా సబ్‌స్క్రిప్షన్ కోసం నాకు బిల్లు ఏ రకంగా వేయబడుతుంది?
సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు ప్రతి బిల్లింగ్ కాలం ప్రారంభంలో బిల్ చేయబడుతాయి. Disney+ Hotstar VIP మరియు Disney+ Hotstar ప్రీమియం యాన్యువల్ ప్లాన్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు రీఫండ్ చేయబడవు.
పేమెంట్‌కు సంబంధించి ఏవైనా సమస్యలుంటే, దయచేసి PhonePe వినియోగదారు సహాయ విభాగాన్ని సంప్రదించండి. Disney+ Hotstarలో యాక్సెస్‌కు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, దయచేసి [email protected]కు రాయండి.