Disney+ Hotstar కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ఎలా?
ఏదైనా ఫీడ్‌బ్యాక్ లేదా సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం దయచేసి, Disney+ Hotstarను [email protected]లో సంప్రదించండి. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారు అయితే మీ ఇమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ప్రస్తావించడం మరచిపోవద్దు. ఇవి మిమ్మల్ని త్వరగా సంప్రదించడంలో Disney+ Hotstarకు సహాయపడుతాయి.