తేడా మొత్తాన్ని పే చేయడం ద్వారా నేను Disney+ Hotstar VIPనుంచి Disney+ Hotstar ప్రీమియం యాన్యువల్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చా?

ఖచ్చితంగా, మీరు Disney+ Hotstar VIP నుంచి Disney+ Hotstar ప్రీమియం యాన్యువల్ సబ్‌స్క్రిపన్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు.దురదృష్టవశాత్తు ప్రస్తుతానికి Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్లను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు PhonePe సహకరించదు. 

మరిన్ని వివరాలకోసం దయచేసి, Disney+ Hotstarను  [email protected]లో సంప్రదించండి.