Disney+ Hotstar ప్రీమియం అంటే ఏమిటి?
Disney+ Hotstar VIP సబ్స్క్రిప్షన్ ద్వారా, మీరు క్రికెట్, ఫుట్‌బాల్, ప్రీమియర్ లీగ్‌లు, ఫార్ములా వన్, టెన్నిస్ తదితరాలను అన్ని ప్రత్యక్ష క్రీడా ప్రసారాలకు యాక్సెస్ కలిగి ఉంటారు. దాంతో పాటు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు భారతీయ టీవీ షోల తాజా ఎపిసోడ్లను, కొత్త భారతీయ చలన చిత్రాలు, Disney+(క్రియాశీల సబ్స్క్రైబర్లు), ప్రత్యేక Hotstar స్పెషల్స్ (ఇండియన్) కూడా యాక్సెస్ చేసుకోగలుగుతారు.
గమనిక: VIP సబ్స్క్రిప్షన్ మీకు హాలీవుడ్ చిత్రాలు మరియు అమెరికన్ టీవి షోలకు యాక్సెస్ ఇవ్వదు.
మరిన్ని వివరాలకోసం దయచేసి, Disney+ Hotstarను [email protected]లో సంప్రదించండి."