నా DTH రీఛార్జ్ చేసినట్లు రసీదు ఎలా అందుకోగలను?
మీ DTH రీఛార్జ్ చేసినట్లుగా రసీదును అందుకోవడానికి మీ సేవా సంస్థ వెబ్‌సైట్‌కు లాగిన్ చేయండి, లేదా వారి కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించి రీఛార్జ్‌కు సంబంధించిన లావాదేవీ రెఫరెన్స్ IDని షేర్ చేయండి.
ముఖ్య గమనిక: మీరు PhonePe ద్వారా చేసిన DTH రీఛార్జ్‌లు అన్నింటికీ నమోదు చేసిన మీ ఇమెయిల్ చిరునామా వద్ద (వెరిఫై చేసి ఉంటే) పేమెంట్ రసీదును అందుకుంటారు. మీ ఇమెయిల్ చిరునామా వెరిఫై చేసి ఉండకపోతే దిగువున పేర్కొన్నట్లు చేయవచ్చు:
- PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
- ఇమెయిల్‌ను వెరిఫై చేయండిని ట్యాప్ చేయండి.
- మీరు మాతో నమోదు చేసుకున్న ఇమెయిల్ చిరునామాకు పంపబడిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయండి.
- వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి నిర్ధారించండిని ట్యాప్ చేయండి.