PhonePe ద్వారా నా DTHను ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చు?
మీ DTHను PhonePe ద్వారా కొన్ని సులభ దశలలోనే రీఛార్జ్ చేసుకోవచ్చు.
- మీ యాప్ హోమ్ స్క్రీన్‌లో Recharge & Bill Payments/రీఛార్జ్ & బిల్లులను చెల్లించండి విభాగంలోని DTHను ట్యాప్ చేయండి.
- మీ DTH సేవా సంస్థను ఎంచుకోండి. PhonePeలో అందుబాటులో ఉన్న DTH సేవా సంస్థలు:
- Airtel Digital TV
- Dish TV
- Sun Direct
- Tata Sky
- Videocon D2H
- మీ సేవా సంస్థ అభ్యర్ధించిన విధంగా అవసరమైన గుర్తింపు వివరాలను ప్రవేశపెట్టండి.
- మొత్తాన్ని ప్రవేశపెట్టి, మీరు పేమెంట్ చేయాలనుకుంటున్న పద్ధతిని ఎంచుకోండి. మీరు UPI లేదా డెబిట్/క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు.
- పేమెంట్ పూర్తి చేసేందుకు Pay Bill/బిల్లు పే చేయిని నొక్కండి.
దయచేసి DTH సెట్-టాప్ బాక్స్‌ను, టీవీని ఆన్ చేసి ఉంచాలని, రీఛార్జ్ చేసేటప్పుడు కార్డు సరిగ్గా ఇన్సర్ట్ చేసి ఉంచేలా చూసుకోవాలని గుర్తుంచుకోండి.
గమనిక: మీరు PhonePeలో అంతర్జాతీయ నంబర్‌తో రిజిస్టర్ చేసినట్లయితే, భారతీయ DTH ఆపరేటర్లకు మాత్రమే రీఛార్జ్ చేయగలరు.
పెండింగ్ రీఛార్జ్‌లు గురించి మరింత తెలుసుకోండి.
సంబంధిత ప్రశ్న(లు)
రీఛార్జ్ పూర్తయిన తర్వాత కూడా నా DTH సేవ ఎందుకు యాక్టివేట్ కాలేదు?
నా DTH రీఛార్జ్కోసం ఇన్వాయిస్ నాకు ఎలా అందుతుంది?
కన్వీనియన్స్ ఫీజు