నేను తప్పు ఖాతాకు DTH సర్వీస్‌లను రీఛార్జ్ చేస్తే ఏమి చేయాలి?

వేరొకరి ఖాతాకు మీరు DTH సర్వీస్‌లను రీఛార్జ్ చేసినట్లయితే, సపోర్ట్ కోసం  మీ సేవా సంస్థను సంప్రదించాలని కోరుతున్నాము. 

ముఖ్య గమనిక: మీరు PhonePe ద్వారా ఒకసారి విజయవంతంగా పేమెంట్‌ను పూర్తి చేసిన తర్వాత DTH రీఛార్జ్‌ను రద్దు చేయలేరు.