నా DTH రీఛార్జ్ ఎందుకు పెండింగ్‌లో ఉంది?

సాధారణంగా, PhonePe ద్వారా చేసిన DTH రీఛార్జ్‌లు వెంటనే పూర్తవుతాయి. అయితే కొన్ని అరుదైన సందర్భాలలో, సాంకేతిక సమస్యల వల్ల మీ DTH రీఛార్జ్ అవడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇటువంటి సందర్భాలలో మీ DTH సేవా సంస్థ నుండి పేమెంట్ నిర్ధారణ కోసం మేము వేచి ఉన్నామని అర్థం చేసుకోండి. 

కొన్ని గంటలు వేచి ఉండి ఆపై మీ PhonePe యాప్‌లో ఉన్న చరిత్ర విభాగంలో ఈ రీఛార్జ్‌కు సంబంధించిన చివరి స్టేటస్‌ను చెక్ చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము.

ముఖ్య గమనిక: పెండింగ్ రీఛార్జ్ విఫలమైనట్లయితే, కింద పేర్కొన్న సమయంలోపు మీ డబ్బు రీఫండ్ చేయబడుతుంది:

DTH సేవా సంస్థను సంప్రదించడం గురించి మరింత సమాచారం తెలుసుకోండి.