రీఛార్జ్‌ను నేను రద్దు చేసుకోవచ్చా?

వీలు కాదు. PhonePeలో రీఛార్జ్ కోసం ఒక అభ్యర్థనను మీరు ప్రారంభించిన తర్వాత మీరు దానిని రద్దు చేసుకోలేరు. ఇది పెండింగ్ రీఛార్జ్‌లకు కూడా వర్తిస్తుంది.