సౌలభ్య రుసుం అంటే ఏమిటి?
మా ప్లాట్‌ఫామ్‌లో చేసే రీఛార్జ్‌లపై ₹1-2 నామినల్ ఫీజును PhonePe విధించవచ్చు. ఉపయోగించిన పేమెంట్ విధానంతో సంబంధం లేకుండా, మా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించినందుకు గాను ఈ ఫీజు విధించబడుతుంది. కన్వీనియన్స్ ఫీజు + GSTల మొత్తాన్ని పేమెంట్ పేజీలో చూడవచ్చు.