నా గ్యాస్ సిలిండర్ నాకు ఎప్పుడు అందుతుంది?

PhonePeలో మీ సిలిండర్ బుకింగ్ కోసం మీరు డబ్బు పే చేస్తే, ఆ సిలిండర్ డెలివరీ అయ్యేందుకు 3-5 పనిదినాల సమయం పడుతుంది. సిలిండర్ డెలివరీ తేదీపై మరిన్ని వివరాలకోసం, మీ పంపిణీదారు లేదా ఏజెన్సీ లేదా గ్యాస్ సేవా సంస్థను సంప్రదించండి.