PhonePeలో నేను పే చేసిన మొత్తంతో పోల్చితే నాకు నేరుగా అందిస్తున్న బిల్లులోని మొత్తం ఎందుకు వేరుగా ఉంటోంది?
గ్యాస్ సిలిండర్ ధర ఎప్పటికప్పుడు మారుతుంటుంది. గ్యాస్ సిలిండర్ కోసం మీరు పే చేసిన ధర డెలివరీ ఎక్జిక్యూటివ్ ద్వారా మీకు అప్పగించిన బిల్లుతో సరిపోలకుటే, దయచేసి అందులో వర్తించిన విధంగా అదనంగా ఉంటే చెల్లించండి లేదా వ్యత్యాసాన్ని వసూలు చేసుకోండి.
ఉదాహరణకు, PhonePeలో సిలిండర్ బుక్ చేసుకునేందుకు మీరు 750 రూపాయలు చెల్లించారనుకుందాం. అయినప్పటికీ, సిలిండర్ డెలివరీ చేసిన సమయంలో మీరు అందుకున్న బిల్లులోని మొత్తం 700 రూపాయలు మాత్రమే అయితే, మీరు డెలివరీ ఎక్జిక్యూటివ్ నుంచి మిగిలిన 50 రూపాయలను వసూలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విషయంలో మరింత సహాయం కావాలనుకుంటే, మీ పంపిణీదారు లేదా ఏజెన్సీ లేదా గ్యాస్ సేవా సంస్థను సంప్రదించండి.
- Bharat గ్యాస్ కోసం 1800-2243-44 (టోల్-ఫ్రీ)
- HP గ్యాస్ కోసం 1800-2333-555 (టోల్-ఫ్రీ)
- Indane గ్యాస్ కోసం 18002333555 (టోల్-ఫ్రీ)