నా డబ్బు తీసివేయబడినప్పటికీ నా కేబుల్ టీవీ బిల్ పేమెంట్ విఫలమయితే ఏమవుతుంది?
కొన్ని సందర్భాల్లో, సేవా సంస్థ వైపున సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నందున కేబుల్ టివి బిల్ పేమెంట్లు విఫలమవుతాయి. కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించాలని మీకు సూచిస్తున్నాము.
బిల్లు పేమెంట్ విఫలమైన కారణంగా మీ డబ్బు తీసివేయబడితే, ఆ పూర్తి మొత్తం మీకు రీఫండ్ చేయబడుతుంది. ఆయా పద్ధతులను బట్టి కింద పేర్కొన్న వ్యవధులలో పేమెంట్ చేయబడుతుంది.
- వాలెట్ - 24 గంటల్లోపు రీఫండ్ చేయబడుతుంది.
- UPI - 3-5 రోజులలోపు రీఫండ్ చేయబడుతుంది
- డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు - 7 నుండి 9 రోజుల్లో రీఫండ్ చేయబడుతుంది.
- PhonePe గిఫ్ట్ కార్డు - 24 గంటల్లో రీఫండ్ చేయబడుతుంది.