PhonePeలో క్లబ్బులు మరియు అసోసియేషన్ల సభ్యత్వ ఫీజు పేమెంట్ల కోసం ఆటోపే సెట్ చేయవచ్చా?
PhonePeలో క్లబ్బులు మరియు అసోసియేషన్ల సభ్యత్వ ఫీజు పేమెంట్ల కోసం ఆటోపే సెటప్ చేసే ఆప్షన్ మీకు లేదు. అయినప్పటికీ, ఆందోళన చెందవద్దు. ప్రతినెలా మీ రాబోయే క్లబ్ మరియు సభ్యత్వ పేమెంట్ల గురించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తాము. అందువల్ల వాటిని మీరు మిస్ కారు.