PhonePeలో నా క్లబ్ లేదా అసోసియేషన్ సభ్యత్వం ఫీజును పే చేయడం ఎలా?
మీ సభ్యత్వ ఫీజును పే చేేసేందుకు:
PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లోని రీఛార్జ్ మరియు బిల్లులు పే చేయి/ Recharge and Pay Bills విభాగం కింద అన్నిటినీ చూడండిని ట్యాప్ చేయండి.
మరిన్ని సేవలు/More Services విభాగం కింద ఉన్న క్లబ్బులు మరియు అసోసియేషన్లు/Clubs and Assosiationsను ట్యాప్ చేయండి.
ప్రదర్శించిన జాబితా నుండి మీ క్లబ్ లేదా అసోసియేషన్‌ను ఎంచుకోండి.
సీరియల్ నెంబర్, గ్రూప్ నెంబర్ లాంటి సంబంధిత వివరాలను ప్రవేశపెట్టి, నిర్ధారించండి/Confirmను ట్యాప్ చేయండి..
మీ ప్రాధాన్య పేమెంట్ పద్ధతిని ఎంచుకుని, పేమెంట్లు పూర్తి చేసేందుకు బిల్లులు పే చేయి/ Pay Billని ట్యాప్ చేయండి. గమనిక: నిరంతరాయమైన అనుభవాన్ని అందించడం కోసం మెరుగుదల చేసేందుకు మా ప్లాట్‌ఫారంలో చేసే బిల్ పేమెంట్లకోసం చిన్న ఫీజు (GST సహా)ను PhonePe మీ నుండి వసూలు చేయవచ్చు. ఇది మీరు ఉపయోగించే పేమెంట్ సాధనంతో సంబంధం లేకుండా ఈ ప్లాట్‌ఫారంను ఉపయోగించినందుకు వసూలు చేసే ఫీజు.
ముఖ్యమైన విషయం: మీరు PhonePeలో అంతర్జాతీయ నంబర్‌తో రిజిస్టర్ చేసినట్లయితే, భారతీయ క్లబ్‌లు, అసోసియేషన్లకు మాత్రమే పేమెంట్లు చేయగలరు.