PhonePeలోని జాబితాలో నా క్లబ్ లేదా అసోసియేషన్ నాకు కనిపించకుంటే ఏం చేయాలి?
మీరు కోరుకుంటున్న క్లబ్ లేదా అసోసిసేషన్ కనిపించకుంటే, PhonePeలో వాటిని మేము ఇంకా ఈ సేవకు రిజిస్టర్ చేయలేదని అర్థం. మేము ఎప్పుడూ కొత్త క్లబ్బులు మరియు అసోసియేషన్లను చేరుస్తున్నందున రెగ్యులర్గా చెక్ చేస్తూ రండి.