PhonePe ద్వారా నా క్రెడిట్ కార్డు బిల్లును పే చేయడం ఎలా?
మీ క్రెడిట్ కార్డ్ బిల్లును PhonePeలో పే చేయడం కోసం, కింది దశలను అనుసరించండి.
- మీ PhonePe హోమ్ స్క్రీన్‌లో లోన్‌ను నొక్కండి >> Payment dues/పేమెంట్ బకాయిలు విభాగంలోని క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్లును నొక్కండి. దీనికి బదులుగా, మీరు Recharge & Pay Bills/రీఛార్జ్ & బిల్లులు పే చేయండి విభాగంలోని క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్‌ను నొక్కండి >> కార్డ్ నంబర్, లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి మీ క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయండి.మీ క్రెడిట్ కార్డును లింక్ చేయడానికి మీ కార్డు నంబర్, లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- అమౌంట్‌ను ఎంటర్ చేసి, Pay Bill/బిల్లు పే చేయండిని నొక్కండి.
గమనిక: మా ప్లాట్‌ఫామ్‌లో మీరు బిల్లు పే చేస్తున్నప్పుడు, మీకు అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడం కోసం PhonePe మీ నుండి చిన్న ఫీజు (GSTతో సహా) వసూలు చేయవచ్చు. మీరు ఉపయోగించిన పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌తో సంబంధం లేకుండా, ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించినందుకు మాత్రమే ఈ ఫీజును వసూలు చేస్తారు.
ముఖ్య గమనిక: మీరు PhonePeలో అంతర్జాతీయ నంబర్‌తో రిజిస్టర్ చేసినట్లయితే, భారతీయ బ్యాంక్‌లకు మాత్రమే క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్లను చేయగలరు.
సంబంధిత ప్రశ్న(లు)
నా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఎందుకు పెండింగ్‌లో ఉంది?
నా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ విషయంలో సమస్య ఎదురైతే ఏం చేయాలి?
నా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ నా కార్డ్ అకౌంట్‌లో ఎందుకు చూపించడం లేదు?