PhonePeలో ఎడ్యుకేషన్ ఫీజును పే చేయడం ఎలా? 

PhonePeలో ఎడ్యుకేషన్ ఫీజు పే చేసేందుకు: 

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లోని Recharge & Pay Bills/రీఛార్జ్& బిల్లులు చెల్లించండి విభాగం కింద See All/అన్నిటినీ చూడండిను ట్యాప్ చేయండి.
  2. More Services/మరిన్ని సేవలు విభాగం కింద Education Fees/ఎడ్యుకేషన్ ఫీజు ను నొక్కండి.
  3. Choose from the list of institutes/విద్యా సంస్థల జాబితా నుండి ఎంచుకోండి ని నొక్కి, సంస్థ రాష్ట్రం, నగరాన్ని ఎంచుకోండి.
  4. అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, Continue/కొనసాగించును ట్యాప్ చేయండి.
  5. పేమెంట్ పూర్తి చేసేందుకు పేమెంట్ సాధనాన్ని ఎంచుకుని, Proceed/ముందుకెళ్లు ను నొక్కండి.

    గమనిక: ఫీజు వ్యవధి, ఫీజు మొత్తం విద్యా సంస్థ సిస్టం సమాచారం ప్రకారం ప్రదర్శించబడి ఉంటుంది. 

మా ప్లాట్‌ఫారంలో చేసే ఎడ్యుకేషన్ ఫీజు పేమెంట్లను మెరుగు పరచి, నిరంతరాయమైన అనుభవాన్ని అందించడం కోసం చిన్న ఫీజు (GST సహా)ను PhonePe మీ నుండి వసూలు చేయవచ్చు. ఇది మీరు ఉపయోగించే పేమెంట్ సాధనంతో సంబంధం లేకుండా ఈ ప్లాట్‌ఫారంను ఉపయోగించినందుకు వసూలు చేసే ఫీజు అని దయచేసి గమనించండి.

ముఖ్యమైన విషయం: మీరు PhonePeలో అంతర్జాతీయ నంబర్‌తో రిజిస్టర్ చేసినట్లయితే, భారతీయ విద్యా సంస్థలకు మాత్రమే పేమెంట్లు చేయగలరు.

PhonePe జాబితాలో మీ విద్యా సంస్థ లేకుంటే మీరు ఏం చేయవచ్చు? అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.