నా బిల్లు పేమెంట్ విజయవంతమైన తర్వాత కూడా అది పూర్తయినట్లు ఎందుకు కనిపించడం లేదు?
విజయవంతమైన మీ బిల్లు పేమెంట్‌ను వారి పోర్టల్‌లో అప్‌డేట్ చేయడానికి మీ విద్యుత్ సేవా సంస్థకు 3 నుండి 4 రోజులు పడుతుంది. 3 లేదా 4 రోజుల తర్వాత పోర్టల్‌లో మీరు చివరి స్టేటస్‌ను చెక్ చేయవచ్చు.
ముఖ్య గమనిక: మీ విద్యుత్ బిల్లును ఎల్లప్పుడూ గడువు తేదీ రోజున లేదా ముందే చెల్లించండి. తద్వారా మీ బిల్లు పేమెంట్ పూర్తి చేయడానికి మీ విద్యుత్తు సేవా సంస్థ సమయం తీసుకున్నప్పటికీ మీకు ఆలస్యం కోసం జరిమానా విధించబడదు.