PhonePeలోనేను చేసిన అద్దె పేమెంటుకు రశీదును నేను ఎలా పొందగలను?

మీ అద్దె పేమెంటు ఒకసారి విజయవంతమైతే, మీ PhonePe యాప్ లోని చరిత్ర సెక్షన్ నుండి పేమెంటు రశీదును మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక పేమెంటు రశీదు మాత్రమే, అద్దె రశీదు కాదు అని దయచేసి గుర్తించండి. మీరు చేసిన అద్దె పేమెంట్లకు, సంతకం చేసిన అద్దె రశీదుల కోసం మీ ఇంటి యజమానిని సంప్రదించండి. 

ముఖ్య గమనిక: మీ వద్ద వసూలు చేసే సౌలభ్య రుసుం ₹200 కంటే ఎక్కువగా ఉన్నపుడు, మీరు కోరిన తేదీ నుండి 7 లేక 10 దినాలలో మీ యొక్క రిజిస్టర్ ఈ-మెయిల్­కు GST ఇన్ వాయిస్ పంపబడుతుంది.