అద్దె పేమెంట్ విఫలమైనప్పుడు, డబ్బులు తీసివేస్తే ఏమవుతుంది?
ఏదైనా కారణం చేత మీ అద్దె పేమెంట్ వఫలమైతే,, ఆ పూర్తి మొత్తం మీకు ఆటోమేటిక్‌గా రీఫండ్ చేయబడుతుంది.
వివిధ పేమెంట్ పద్ధతులకు రీఫండ్ టైమ్‌లైన్స్ కింది విధంగా ఉంటాయి:
UPI - 3 నుండి 5 రోజులు
క్రెడిట్ కార్డు - 7 నుండి 9 రోజులు