నా PhonePe గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ చూడడం ఎలా?
మీ PhonePe గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ చూసేందుకు:
- PhonePeయాప్ హోమ్ స్క్రీన్ లోని మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
- Payment Methods/పేమెంట్ పద్ధతులు విభాగం కింద View All Payment Methods/అన్ని పేమెంట్ పద్ధతులను చూడును ట్యాప్ చేయండి.
- PhonePe గిఫ్ట్ కార్డు కింద బ్యాలెన్స్ మీకు కనిపిస్తుంది.