నా పని చేయని PhonePe వాలెట్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

మీ PhonePe వాలెట్ పని చేయని స్థితికి చేరిందంటే, అది కింద ఉన్న వాటిలో ఏదో ఒక కారణం ఉండవచ్చు. 

మూసినేసిన వాలెట్: మీరు వాలెట్ మూసివేతకోసం అభ్యర్థించినందున మీ PhonePe వాలెట్ మూసివేసిన స్థితికి చేరింది. మూసివేసిన తర్వాత మీరు మీ వాలెట్ ను తిరిగి యాక్టివేట్ చేసుకోలేరు.

 ఇనాక్టివ్ వాలెట్: RBI మార్గదర్శకాల ప్రకారం కింది వాటిలో దేనినీ చేసి ఉండకపోవడం వల్ల గడచిన 12 నెలల్లో మీరు మీ వాలెట్‌ను ఉపయోగించి ఉండరు.

టాపప్ వాలెట్/Top Up Wallet స్క్రీన్‌లో OTP ధృవీకరణను పూర్తి చేయడం ద్వారా పని చేయని PhonePe వాలెట్‌ను తిరిగి యాక్టివేట్ చేయవచ్చు. 

 మీ వాలెట్‌ను రీయాక్టివేట్ చేసుకునేందుకు:

  1. PhonePe హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2. పేమెంట్ పద్దతులు /Payment Methods విభాగంలో టాపప్/Top-UPను ట్యాప్ చేయండి.
  3. వాలెట్‌ను యాక్టివేట్ చేయండి/Activate Walletని ట్యాప్ చేయండి.
  4. PhonePeలో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌కు పంపించిన OTPని ప్రవేశపెట్టండి.
  5. మీ PhonePe వాలెట్ ధృవీకరణను పూర్తి చేసి రీయాక్టివేట్ చేసేందుకు సరే/OKను ట్యాప్ చేయండి.