నా PhonePe వాలెట్‌లో నాకు అనుకూలంగా లావాదేవీ పరిమితులను సెట్ చేసుకోవడం ఎలా?
మీ PhonePe వాలెట్‌పై మీకు అనుకూలంగా పరిమితులను సెట్ చేసుకోవడానికి, దిగువున ఉన్న 'పరిమితిని సెట్ చేయండి' అనే బటన్‌ను నొక్కండి. దయచేసి గమనించండి - RBI నిర్దేశించిన పరిమితులను మించి మీరు పరిమితిని సెట్ చేయడం సాధ్యపడదు.